PelliSandadi Movie: శ్రీవారిని దర్శించుకున్న పెళ్లి సందడి టీమ్
Continues below advertisement
తిరుమల శ్రీవారిని పెళ్లి సందడి చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో సినీ నటులు రోషన్, శ్రీలేఖ, డైరెక్టర్ గౌరీ రొనోంకి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సినీనటుడు రోషన్ మాట్లాడుతూ.. పెళ్లి సందడి సినిమా రేపు విడుదల అవుతుందన్నారు.
Continues below advertisement