Diwali Matti Pramedha : మట్టి ప్రమిదెలను డామినేట్ చేస్తున్న ఎల్ఈడీ వెలుగులు
Continues below advertisement
దీపావళి అంటే దీపాల పండగ. ఏళ్లు గడిచేకొద్దీ.. దీపాల వరుస కాస్తా ఎల్ఈడీ లైటింగ్ గా మారింది. అవును ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా దీపాలు కనుమరుగవుతున్నాయి. మట్టి ప్రమిదెల్లో నూనె పోసి ఒత్తి వేసి వెలిగించి బయటపెట్టే ఆచారం పూర్తిగా తగ్గిపోయింది. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఇలాంటి సంప్రదాయ దీపాలు పెడుతుంటారు. దాదాపుగా ఎల్ఈడీ వెలుగులదే ఇప్పుడు దీపావళికి డామినేషన్.
Continues below advertisement