Dussehra 2021: సిద్దిధాత్రిగా శ్రీశైలం భ్రమరాంబిక.. తెప్పోత్సవంతో ముగియనున్న దసరా ఉత్సవాలు
శ్రీశైలంలో చివరిరోజు దసరా ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు అమ్మవారు సిద్ది ధాత్రిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సిద్దిదాత్రి అలంకారంలో ఉన్న అమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. శమీపూజ అంతరం తెప్పోత్సవంతో శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి.
Tags :
Dussehra 2021 Siddhi Dhatri Srisailam Dasara Utsavalu Srisailam Bhramarambika Dussehra Celebrations Ending Theppotsavam