YSRCP Leaders On Chandrababu Naidu: ఆయన లేకపోతే పార్టీయే లేదు| Gorantla Madhav | MLA Sridhar Reddy
ABP Desam
Updated at:
13 May 2022 03:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గడపగడపకు వైసీపీ పార్టీ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తిలో పర్యటిస్తూ చంద్రబాబు పోతే టీడీపీకి వెన్నెముక పోయినట్టేనని వివరించారు. పార్టీతో పాటు బాబు ముసలోడు అయిపోయాడంటూ ఎద్దేవా చేశారు.