TDP Leaders Stop JC Prabhakar Reddy: కొత్త చెరువు దగ్గరకు వెళ్లరాదు | Satya Sai District | ABP Desam

Continues below advertisement

శ్రీ సత్య సాయి జిల్లాలోని కొత్త చెరువు వద్దకు వెళ్లి ఉజ్వల్ ఫౌండేషన్ లో జరుగుతున్న అక్రమాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో జేసీని అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు వారిని సముదాయించి జేసీ కొత్త చెరువు వైపు వెళ్లకుండా ఆపేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram