Unique Wedding Ceremony | మెడలో కరెన్సీ నోట్లు… కళ్లజోడుతో వరుడు | Srikakulam | ABP Desam
వధువు వరుడికి తాళి కడుతుంది… మెడలో కరెన్సీ నోట్లు... నూతన వస్త్రాలు, కళ్లజోడుతో వరుడు. తంబాకు, పోకచెక్కలు కట్నం...గ్రామాన్నే పెళ్ళి పందిరి చేసి, వీధులను పెళ్ళి మండపాలుగా మార్చి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 సామూహిక వివాహాలు రెండు సంవత్సరాలకొకసారి నిర్వహిస్తుంటారు.