YSRCP Corporator Allegations On Kotamreddy: తనకు ప్రాణహాని ఉందని కార్పొరేటర్ ఆరోపణ
నెల్లూరులో కార్పొరేటర్లందరికీ ప్రాణహాని ఉందని వైసీపీ కార్పొరేటర్ విజయ్ భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తనపై అటాక్ జరిగినట్టు ప్రచారం చేయిస్తున్నారని, ఇది మానసికంగా దెబ్బతీసే ప్రయత్నమేనని ఆయన అన్నారు. ప్రాణమైనా వదిలేస్తా తప్ప వైసీపీ వీడబోనన్నారు.
Tags :
ANDHRA PRADESH Cm Jagan Nellore ABP Desam Ysrcp Nellore Politics Telugu News Kotam Reddy Sridhar Reddy