Ponguleti Srinivas Reddy Announces MLA candidates |ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పొంగులేటి..!
Brahmandabheri Goparaju
Updated at:
07 Feb 2023 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసొంతపార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.... వైరా నుంచి విజయా బాయి, ఇల్లెందు నుంచి కోరం కనకయ్యలను అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో పొంగులేటి జాతీయ పార్టీలో చేరతారన్న ఊహాగానాలకు తెరదించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.