YS Sharmila on CM KCR : కేసీఆర్ దొంగలా తెలంగాణను దోచుకున్నారన్న షర్మిల | DNN | ABP Desam
CM KCR దొంగలా మారి తెలంగాణను దోచుకున్నారన్ని YSRTP అధ్యక్షురాలు YS Sharmila ఆరోపించారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్న షర్మిల...స్కూటర్ మీద తిరిగిన వ్యక్తి ఇప్పుడు విమానాలు కొంటున్నారంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు.