V Hanumantha rao on PCC President : ఓట్లు ఎవరు వేయాలో ముందే క్లారిటీ ఉందన్న వీహెచ్ | DNN | ABP Desam

Gandhi Bhavan లో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్ని ఓట్ల విషయంలో మాత్రం గందరగోళ వాతావరణం నెలకొంది. పట్టించుకోవాల్సిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్లనట్లు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు విమర్శించారు. గాంధీ భవన్ తాజా పరిస్థితి ఈ వీడియోలో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola