Union Minister Shekhawat : అవినీతి పరులను జైల్లో పెట్టేందుకు బీజేపీకి అధికారమివ్వండి | ABP Desam
యాదాద్రిలో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర బహిరంగ సభలో కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ పాల్గొన్నారు. కేసీఆర్ పరిపాలన అవినీతిమయమైందన్న షెకావత్...కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కమీషన్ల కోసమే కట్టారంటూ ఆరోపించారు.