BJP MLA Eetala Rajendar : యాదాద్రి ప్రజాసంగ్రామ యాత్రలో ఈటల రాజేందర్ | ABP Desam

Yadadri లో BJP నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఈటల...కానీ ఉపఎన్నికల ఖర్చు కోసం భయపడుతున్నారంటూ కామెంట్స్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola