Sajjala Rama Krishna Reddy on Chandrababu | చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మరచిపోయారు | DNN | ABP Desam
Continues below advertisement
చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు..సజ్జల రామకృష్ణారెడ్డి. 2014లో ప్రజలకు మంచి చేయనందుకే.. 2019లో ప్రజలు అత్యంత దారుణమైన ఓటమిని ఇచ్చారని అన్నారు.
Continues below advertisement