Minister Appala Raju On Chandrababu| 2024 ఎన్నికలే...చంద్రబాబుకు చివరి ఎన్నికలు |DNN|ABP Desam
Continues below advertisement
2024 ఎన్నికలే.. చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని మంత్రి అప్పల రాజు అన్నారు. 2024లో టీడీపీ ప్రతిపక్ష స్థానాన్ని... బీజేపీ భర్తీ చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Continues below advertisement