Rahul Gandhi ' Hitler ' Comments : రాహుల్ గాంధీది ఫ్రస్ట్రేషనా...డెమొక్రసీ మెమరీనా..? | ABP Desam

అడోల్ఫ్ హిట్లర్...యూదులను అణచివేసి ప్రపంచశక్తిగా నాజీలను నిలబెట్టాలని విపరీతమైన కాంక్షతో.... రెండో ప్రపంచ యుద్ధమనే మారణహోమానికి కారణమైన వ్యక్తి. ఇప్పటికీ మానవచరిత్ర చూసిన అంత క్రూరమైన వ్యక్తిగా పేరున్న అడోల్ప్ హిట్లర్ పేరు ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో వినిపించటం కాస్తంత ఆలోచించాల్సిన విషయమే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola