Prashant Kishore Plan Of Action: 3రోజుల్లో 2సార్లు సోనియాను కలిసిన పీకే.....రీజనేంటీ?|ABP Desam
Political Strategy రచించటంలో Prashant Kishore స్టైలే వేరు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనది. ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ తో కలిసి పొలిటికల్ వ్యూహాలను రచిస్తున్నారు. గడచిన మూడు రోజుల్లో రెండుసార్లు Sonia Gandhi తో ప్రశాంత్ కిశోర్ సమావేశమవటం ఇప్పుడు పీకే చుట్టూ పొలిటికల్ న్యూస్ తిరిగేలా చేస్తోంది. అసలు ప్రశాంత్ కిశోర్ Plan Of Action ఏంటీ.ఈ వీడియోలో చూడండి.