Minister Viswaroop Interview: ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమంటున్న విశ్వరూప్
ABP Desam
Updated at:
08 Jul 2022 07:11 PM (IST)
YSRCP ప్లీనరీ సందడిగా సాగుతోంది. 95 శాతం హామీలను ఇప్పటికే అమలు చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమంటున్న Minister Pinipe Viswaroop తో మా ప్రతినిధి గోపరాజు ఫేస్ టు ఫేస్.