YCP Target 175 Seats : వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో 175 స్థానాలపై విస్తృత చర్చ | ABP Desam
గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం సమీపంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సమావేశాల్లో పార్టీకి చెందిన కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.జగన్ ఇప్పటికే ప్రకటించిన విధంగా టార్గెట్ 175 సీట్లు సాధించటం పై కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు..జగన్ అనుకున్నది సాధిస్తారని,ఆయన కలల సాధన కోసం కష్టపడాతమంటున్న వైసీపీ కార్యకర్తల అభిప్రాయాలు ఈ వీడియోలో