Chandrababu Naidu Challenges Peddireddy : సవాల్ ప్రతిసవాళ్లతో చంద్రబాబు, పెద్దిరెడ్డి
Chandrababu Naidu, Minister పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు కుప్పం పర్యటనలో మంత్రి పెద్ది రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ప్రతిగా పెద్దిరెడ్డి చంద్రబాబు కు సవాల్ విసిరారు.