Congress Leader Shabbir Ali Arrest : కామారెడ్డిలో షబ్బీర్ అలీని అరెస్ట్ చేసిన పోలీసులు
కామారెడ్డిలో రైతులకు మద్దతుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మాస్టర్ ప్లాన్ కు మద్దతుగా రెండో రోజు ఆందోళనలు నిర్వహించారు. రైతులు నిర్వహిస్తున్న బంద్ ప్రస్తుతానికి ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా రైల్వే స్టేషన్ ఎదుట బైఠాయించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు.