CM KCR On Budget: నిర్మలా సీతారామన్ ఆత్మవంచన చేసుకుని దేశ ప్రజలను మోసం చేశారు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ లో అందరికీ గుండుసున్నా మాత్రమేనన్న సీఎం కేసీఆర్...గోల్ మాల్ గోవిందంలా బడ్జెట్ ను రూపకల్పన చేశారన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మవంచన చేసుకుని దేశ ప్రజలను మోసం చేశారన్నారు.