CM KCR On Budget:నలభై కోట్లుండే దళితులు, గిరిజనుల పట్ల కేంద్రం తీరు ఇదేనా..?
Continues below advertisement
కేంద్రానిది వరస్ట్ పవర్ పాలసీ అన్నారు సీఎం కేసీఆర్. నలభై కోట్లుండే దళితులు, గిరిజనుల పట్ల కేంద్రం బడ్జెట్ లో వ్యవహరించిన తీరు దారుణంగా ఉందన్నారు. కనీసం తెలంగాణ ప్రకటించిన దళిత బంధు అంత కూడా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు లేకపోవటం బీజేపీ చేతకానితనానికి నిదర్శనం అన్నారు.
Continues below advertisement