YSRCP Vs TDP in Tekkali| అచ్చెన్నాయుడు Vs దువ్వాడ శ్రీనివాస్ మధ్య నలిగిపోతున్న అధికారులు |ABP
టెక్కలీలో రాజకీయాలు హోరాహోరిగా సాగుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎమ్మెల్సీ వైసీపీ కి చెందిన దువ్వాడ శ్రీనివాస్. వీరి మధ్య జరుగుతున్న పోరు లో అధికారులు నలిగిపోతున్నారని సమాచారం.