YSRCP Shock to Anam|ఆనం రామనారాయణ రెడ్డికి షాక్ ఇచ్చిన వైసీపీ|ABP Desam

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వెంకటగిరి వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించింది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola