YSRCP MLA Karanam Dharmasri | విశాఖ కోసం రాజీనామా చేయడానికి సిద్ధమంటున్న కరణం ధర్మశ్రీ | DNN | ABP

Continues below advertisement

విశాఖ రాజధానిగా ఉండాలి. విశాఖ కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రకటించారు. ఏకంగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ సిద్ధం చేశారు. JAC నాయకులకు ఈ లేఖను అందించారు.ఐతే.. ముందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని ధర్మశ్రీ డిమాండ్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram