YSRCP leader son మద్యం మత్తులో మహిళా కానిస్టేబుల్ పై దురుసు ప్రవర్తన |ABP Desam
() పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల సచివాలయంలో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. సచివాలయంలో కంప్యూటర్లు, ప్రింటర్లు ధ్వంసం చేశాడు. సిబ్బందిపై దౌర్జన్యం చేయడమే కాక తిరిగి వారిపై ఫిర్యాదు చేసేందుకు ముప్పాళ్ల పోలీసుస్టేషన కు వెళ్లాడు. పోలీసుస్టేషన్లో మహిళా కానిస్టేబుల్ పై వాగ్వాదానికి దిగాడు.