YSRCP Leader Seshadri Killed in Madanapalle | మదనపల్లెలో వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య

చిత్తూరు జిల్లా మదనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్సార్సీపీ నేత శేషాద్రిని భూ తగాదాల నేపథ్యంలో మరో వైఎస్సార్సీపీ నాయకుడు ఆనంద్ తన అనుచరులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీఎస్పి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

 

 

చిత్తూరు జిల్లా మదనపల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వైఎస్సార్సీపీ నేత శేషాద్రిని భూ తగాదాల నేపథ్యంలో మరో వైఎస్సార్సీపీ నాయకుడు ఆనంద్ తన అనుచరులతో కలిసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీఎస్పి ప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.అర్ధరాత్రి ఇంట్లో తలుపులు బద్దలుకొట్టి, వేట కొడవళ్ళు,కత్తులతో పొడిచి దారుణ హత్య. భార్య ముందే భర్తను దారుణంగా,అతి కిరాతకంగా నరికిన గుర్తు తెలియని  దుండగులు.అర్ధరాత్రి ఇంట్లో తలుపులు బద్దలుకొట్టి, వేట కొడవళ్ళు,కత్తులతో పొడిచి దారుణ హత్య. వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లె.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola