MAA To Take Action on Hema | హేమపై చర్యలకు సిద్దమైన మా అసోసియేషన్

బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమ పాల్గొనడంపై పెద్దఎత్తున వివాదం రేగిన సంగతి తెలిసిందే. డ్రగ్ టెస్టులో పాజిటివ్ అని తేలినందుకు హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. హేమపై మా అసోసియేషన్ చర్యలకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏబీపీ ప్రత్యేక కథనం..

బెంగళూరు రేవ్ పార్టీలో సినీ నటి హేమ పాల్గొనడంపై పెద్దఎత్తున వివాదం రేగిన సంగతి తెలిసిందే. డ్రగ్ టెస్టులో పాజిటివ్ అని తేలినందుకు హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్‌ పార్టీకి వచ్చిన వారిలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్‌ తీసుకున్న వారిలో టాలీవుడ్‌ నటి హేమా, ఆషీరాయ్‌ కూడా ఉన్నారు. వీరి బ్లడ్‌ శాంపిల్స్‌లో డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆనవాళ్లను గుర్తించిన విషయం తెలిసిందే. ఇక, మిగతా వారి పేర్లను కూడా పోలీసులు ప్రకటించాల్సి ఉంది. హేమపై మా అసోసియేషన్ చర్యలకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏబీపీ ప్రత్యేక కథనం...

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola