Anantapur Collector Vinod Kumar | స్ట్రాంగ్ రూమ్స్ సేఫ్..అభ్యర్థులు ఆందోళన వద్దు

కౌంటింగ్ రోజు కోసం అనంతపురం జిల్లా సిద్ధమైంది. జిల్లాలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు..పోలింగ్ రోజు నాటి హింసాత్మక ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర బలగాల సాయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేస్తామంటున్న జిల్లా కలెక్టర్, ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.

 

కౌంటింగ్ రోజు కోసం అనంతపురం జిల్లా సిద్ధమైంది. జిల్లాలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు..పోలింగ్ రోజు నాటి హింసాత్మక ఘటనలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కేంద్ర బలగాల సాయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి చేస్తామంటున్న జిల్లా కలెక్టర్, ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ కుమార్ తో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్.స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి నిరంతరం నిగా ఉంచామని పేర్కొన్నారు. తాడపత్రి పట్టణంలో జరిగిన హింసాత్మక ఘటనపై సీట్ విచారణ జరిపి నివేదికను సమర్పించాలని... కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎటువంటి ఎన్నో ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా కేంద్ర బలగాలను కూడా జిల్లాకు 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola