YSR Thalli Bidda Express : CM Jagan Launches “ Dr YSR Thalli Bidda Express”

YSR Thalli Bidda Express సేవలలో భాగంగా CM Jagan అధునాతన వసతులతో కూడిన 500 ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలు ప్రారంభించారు. అక్క చెల్లెమ్మలకు త‌మ ప్ర‌భుత్వం ఎప్పుడూ అండ‌గా ఉంటుందని సీఎం జ‌గ‌న్ అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola