RRR : Aliya Bhatt clarified on deleting the posts related to RRR | ABP Desam

Continues below advertisement

ఆర్ఆర్ఆర్' చిత్ర బృందంపై బాలీవుడ్ భామ ఆలియా భట్ ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం జోరుగా సాగింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకు ముందు ఆలియా భట్ పోస్టులు, ఇప్పుడు ఆ పోస్టులు ఆమె అకౌంట్ లో ఎందుకు లేవో, వీటన్నింటిపై ఆలియా స్పందించారు .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram