YS Viveka కేసులో CBI నోటీసులపై స్పందించిన YS Avinash Reddy |ABP Desam
Continues below advertisement
YS Vivekananda Reddy హత్య కేసులో ఇచ్చిన CBI నోటీసులపై Kadapa MP వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు. 5 రోజుల తరువాత విచారణకు అందుబాటులో ఉంటానని సీబీఐకి తెలిపానని స్పష్టం చేశారు
Continues below advertisement