YS Viveka Murder Case|విచారణకు హాజరు కావాలని YS Avinash Reddyకి CBI నోటీసులు |ABP Desam

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసింది. ఈ కేసులో భాగంగా.. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి సీబీఐ సోమవారం నోటీసులు జారీ చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola