YS Vivekanada Mudrder Case|వైఎస్ వివేకా హత్య కేసులో తులసమ్మ సంచలన వాంగ్మూలం |ABP Desam
Continues below advertisement
వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల న్యాయస్థానంలో శనివారం కీలక వాంగ్మూలం ఇచ్చారు.
Continues below advertisement