Paritala Sriram warning|ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బ్రదర్స్ పై పరిటాల శ్రీరామ్ హెచ్చరికలు | ABP
అనంతపురం జిల్లాలో చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంటాపురం జగ్గు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణుల ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే పార్థ సారథి రోడ్డుపై బైఠాయించారు