Ganja Smuggling in AP| గంజాయి సరఫరాలో కొత్త టెక్నిక్స్ వాడుతున్న స్మగ్లర్లు | ABP Desam
బోలెరో వాహనం టాప్ లో ప్రత్యేక అరను ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఈబీ పోలీసులు. డుంబ్రిగూడ మండలం కించుమండలో దగ్గర గంజాయి ముఠాను పట్టుకున్నారు.