YS Viveka Murder Case | వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు | ABP Desam

Continues below advertisement

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు దర్యాప్తు వివరాలు బయటపెట్టాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram