Yarlagadda Lakshmi Prasad | అమరావతి రైతుల పాదయాత్ర సబబే కానీ ఉత్తరాంధ్ర రావడం తప్పు | ABP Desam
ఉత్తరాంధ్ర ప్రజలు కచ్చితంగా.. తమ ప్రాంతానికే రాజధాని కావాలని కోరుకుంటారని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉద్యమాలు చేయవచ్చు. అమరావతి రైతుల పాదయాత్ర సబబే కానీ, వారు ఉత్తరాంధ్ర వైపు రావాలనుకోవడం మాత్రం తప్పన్నారు.