Gyanvapi Case| జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు | ABP Desam
Continues below advertisement
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మసీదు ప్రాంగణంలో కనుగొన్న ‘శివలింగానికి’ కార్బన్ డేటింగ్‌పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
Continues below advertisement