YS Sharmila with Kodandaram | నిరుద్యోగ సమస్యలపై పోరాటంపై కోదండరాంతో షర్మిల భేటీ | ABP Desam
Continues below advertisement
నిరుద్యోగుల పక్షాన కొట్లాడటమే T-SAVE లక్ష్యమన్నారు...వైఎస్ షర్మిల. T- Save ఫోరం అధ్యక్షుడిగా కోదండరాం ఉండాలని షర్మిల కోరింది. ఇందుకోసం.. కోదండరాంను కలిసి... TSPSC పేపర్ లీక్ అంశంపై చర్చించారు. ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆమె కోరారు.
Continues below advertisement