Director Sukumar About Srikanth Odela: తన శిష్యుడి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న సుకుమార్
సుమారు ఐదేళ్ల క్రితం రంగస్థలం విజయోత్సవంలో లెక్కల మాస్టారు సుకుమార్ తన శిష్యులను ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు వాళ్లే తొలి సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు కొట్టి అదే ప్రపంచానికి తమ సత్తా తెలియచేశారు.