YS Sharmila Vs Kadiyam Srihari |మాజీమంత్రి కడియం శ్రీహరి, షర్మిలకు మధ్య విమర్శల యుద్ధం | ABP
వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా... మాజీ మంత్రి కడియం శ్రీహరి, షర్మిలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైఎస్ షర్మిల తెలంగాణలో తిరిగి లాభం లేదంటూ కడియం విమర్శించారు. తెలంగాణ బిడ్డగా ఇక్కడ పోటీ చేస్తానంటూ షర్మిల కౌంటర్లు ఇచ్చారు.