Nara Lokesh Yuvagalam పాదయాత్రలో హై టెన్షన్..రాజ్యాంగం చేతిలో పట్టుకుని నిరసన | ABP Desam
ABP Desam
Updated at:
09 Feb 2023 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం సంసిరెడ్డి పల్లెలో లోకేశ్ ప్రసంగాన్ని పోలీసులు అడ్డుకున్నారు.