Ys Sharmila On YS Viveka Murder Case| వైఎస్ సునీతారెడ్డికి న్యాయం జరగాలి | ABP Desam

వివేకా కుమార్తె సునీతారెడ్డికి న్యాయం జరగాలి. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారనేది బయటకు రావాలని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల అన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆమె..వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయడం మంచిదన్నారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola