BalaKrishna on MLC Elections | పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి | ABP Desam
త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపు నిచ్చారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో టీడీపీ తరుపున రాంగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఉన్నత విద్యావంతుడైన రాంగోపాల్ ను గెలిపించాలని ఓటర్లకు బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు