YS Sharmila on TSPSC Paper Leak | పేపర్ల లీక్ కు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ యే కారణం | ABP Desam

TPSC పేపర్ లీక్ లో సిట్ దర్యాప్తు పై నమ్మకం లేదని వైఎస్ షర్మిల అన్నారు. ఈ లీకులకు ఐటీ శాఖ లోపాలే కారణం.ప్రభుత్వ శాఖల్లోని ప్రతి కంప్యూటర్ ఐటీ శాఖ పరిధిలోకే వస్తుంది.మంత్రి కేటీఆర్ వైఫల్యం ఇది అని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola