PM Modi Comments on The Kerala Story | ది కేరళ స్టోరీ ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పై విమర్శలు |
ఉగ్రవాదానికి సంబంధించిన చికటి కోణాన్ని బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ది కేరళ స్టోరీ చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... ది కేరళ స్టోరీపై తొలిసారిగా స్పందించారు.