YS Sharmila Gets Bail | TRSలో ఉద్యమకారులు లేరు.. ఇప్పుడు అంతా గుండాలే ఉన్నారు | ABP Desam

వైఎస్ షర్మిల అరెస్ట్ తో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐతే.. నాంపల్లి కోర్టులో షర్మిలకు ఊరట లభించింది. వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola