Breaking News| Governer Tamilsai on Sharmila Arrest|షర్మిల అరెస్టుపై గవర్నర్ తమిళసై ఆందోళన|ABP Desam

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్ పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో.. తెలంగాణ గవర్నర్ తమిళసై కూడా స్పందించారు. వైఎస్‌ఆర్‌టీపీ చీఫ్, మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అరెస్టుపై గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola