YS Sharmila : తెరాస, భాజపా రాజకీయాలపై షర్మిల ఫైర్
Continues below advertisement
తెలంగాణలో రైతుల సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వడ్లు కొనుగోలు చేసేందుకు ఇష్టం లేకనే... ఇరు పార్టీలు ఆ అంశం మీద నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
Continues below advertisement